whyjagan.com
"OPERATION ANTIDOTE"
is conceived, planned and executed by www.ElectionAdviser.com
అభివృద్ధి లేదు అనేవారికి ఓపెన్ చాలెంజ్!
ఈ క్రింద ఇచ్చిన మొత్తం 36 ఫైల్సునీ అతి తక్కువ టెక్స్టుతో, ఎక్కువ ఫొటోలతో నింపడం వలన, మొత్తం అన్ని ఫైల్సూ చదవటానికీ, చూడటానికీ కేవలం 60 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది!
ఈ బుక్ ఫైల్సుని ఎలా ఓపెన్ చేసి చదవాలి?
ప్రతీ ఫైలుపైనా "X" ఆకారంలో ఒక బటన్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే ఫైలు పెద్ద సైజులో ఓపెన్ అవుతుంది. చదివేసిన తరువాత మళ్ళీ అదే బటన్ని క్లిక్ చేస్తే ఫైలు చిన్నదిగా ఐపోతుంది. అలాగే ">" అనే ఆకారంలో ఉన్న బటన్ మీద క్లిక్ చేస్తే తరువాత పేజీలోకి వెళ్ళొచ్చు. "<" అనే బటన్ని క్లిక్ చేస్తే వెనుక పేజీలోకి వెళ్ళొచ్చు. అలాగే, ఏదైనా పేజీమీద డబుల్ క్లిక్ చేస్తే, ఆ ఫైలు ఫుల్ స్క్రీనులో ఓపెన్ అవుతుంది. క్షమించాలి, ఈ ఫైల్సు మొబైల్ ఫోనులో లేక చిన్న సైజు టేబ్ లలో ఓపెన్ అవ్వవు. డెస్కుటాప్ కంప్యూటర్ లేదా ల్యాప్-టాప్ లలో మాత్రమే స్పష్టంగా చదువగలుగుతారు!
తప్పుడు టీవీ చానల్సూ, తప్పుడు న్యూస్ పేపర్ వార్తలూ చూసి మనం జగన్ ని ఇంత దారుణంగా అపార్ధం చేసుకున్నామా అని మీ మనసుకి అనిపిస్తే, వీలైనంత మందితో ఈ వాస్తవాలను షేర్ చేసుకోగలరు!
Copyright: www.ElectionAdviser.com
జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం, రాష్ట్రాన్ని జగన్ దివాళా తీయించేసాడు అనే మీడియా విషప్రచారానికి, ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రీ చేయనంత అభివృద్ధిని ముఖ్యమంత్రి శ్రీ జగన్ చేసినట్లు తిరుగులేని సాక్ష్యాలతో చూపించే ఈ క్రింది ఫైల్సే విరుగుడు! మీడియానుంచి మీరు కేవలం గణాంకాలతో మరియు ఆధారాలతో కూడిన సమాచారం మాత్రమే తీసుకోవాలి. దానిని విశ్లేషించి సొంతంగా ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశాన్ని మీ మెదడుకి ఇవ్వాలి. అందుకే, ఇక్కడున్న సమాచారాన్ని మీ సొంతంగా విశ్లేషించి ఒక నిశ్చితాభిప్రాయానికి రాగలరు! కేవలం సంక్షేమం, డబ్బు పంపిణీయే కాదు, జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలకూ సంపద సృష్టికోసం మీరు ఊహించలేనన్ని ప్రాజెక్టుల నిర్మాణం మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటానికి ఈ క్రింది ఫైల్సే ప్రత్యక్ష ఉదాహరణలు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. మొత్తం అన్ని ప్రాజెక్టులూ చర్చించాలంటే, మన సమయం సరిపోదు కనుక కొన్ని మాత్రమే చర్చించాము. ఒక ప్రాజెక్టు నాది అని ఏ ముఖ్యమంత్రి ఐనా చెప్పుకోవాలంటే, అతను కేవలం అవగాహనా ఒప్పందం మీద సంతకం పెట్టేయటమో లేక శంఖుస్థాపన చేసేయటమో కాదు. స్థల సేకరణ చేసి, అనుమతులన్నీ సమకూర్చి, ప్రాజెక్టు పనులలో అతని హయాంలో కనీసం 25% అయినా పూర్తయితేనే, ఏ ముఖ్యమంత్రి అయినా ఆ ప్రాజెక్టుని తనది అని చెప్పుకోవటానికి అర్హత లభిస్తుంది. అలాంటి అర్హమైన ప్రాజెక్టులను మాత్రమే ఇక్కడ చర్చించాము. ఈ కండీషను నుంచి ఒక్క అదానీకీ మరియూ అంబానీకీ మాత్రమే మినహాయింపుని ఇచ్చాం. అదానీ తన కొత్త ప్రాజెక్టుకై జగన్ ప్రభుత్వం నుంచి కేవలం స్థలం మాత్రమే కొన్నారు కానీ ఇంకా ప్రాజెక్టు పనులు మొదలు కాలేదు. అలాగే, అంబానీ తన ప్రాజెక్టుకై కేవలం ఒప్పందం మీద సంతకం చేసారు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా, చిన్న చిన్న తప్పులు దొర్లొచ్చు. మా దృష్టికి తీసుకువస్తే, తప్పకుండా తప్పులను సరిదిద్ది అప్డేటెడ్ ఫైలుని ఇక్కడే పోస్టు చేస్తాం............... మా ఈమెయిల్: ceo@electionadviser.com